News and Entertainment

విమానంలో మనం విడిచిపెట్టే వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయో తెలుసా?


మనిషై పుట్టాక జీవితంలో ప్రతి ఒక్కరూ నిత్యం, ఆ మాటకొస్తే నిత్యం కాకపోయినా రెండు, మూడు రోజులకు ఒకసారి అయినా ఆ ప్రదేశానికి వెళ్లాల్సిందే. అదేనండీ, మరుగుదొడ్డి! అవును, మరుగుదొడ్డే కదా అని ఆశ్చర్యపోకండి. 

మన ప్రకృతి కార్యాన్ని నెరవేర్చుకునేందుకు, మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు అది ఉపయోగపడుతుంది. అదేనండీ, మన శరీరంలోని వ్యర్థాలను అక్కడ బయటికి విడిచి పెడతాం కదా, అందుకే అది మనకు ఆరోగ్యాన్నిస్తుందని అంటున్నాం. అంతే కదా! ఇక విషయంలోకి వద్దాం.


loading...