News and Entertainment

Jr.N.T.R. ముందు నేను పనికిరాను అంటున్న పవన్


సినిమా ఇండస్ట్రీ లో డాన్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది మెగా స్టార్ చిరంజీవి. అంతా మూసలో వెళుతున్న తరుణం లో చిరంజీవి తన శైలి లో డాన్స్ లతో జనాలకి థియేటర్ లో పూనకాలు తెప్పించారు. డాన్స్ అంటేనే చిరంజీవి అన్న రేంజ్ లో పాటలకి లేచి వెళ్ళిపోయేవారిని కూడా సీట్ లలో కూర్చో బెట్టిన ఘనత చిరంజీవికి మాత్రమే చెల్లుతుంది. 



తిరుగులేని సూపర్ స్టార్ గా చిరంజీవి ఎదగడానికి డాన్స్ మాత్రమే అతిపెద్ద పాజిటివ్ పాయింట్ అని చెప్పాలి. సీనియర్ ఎన్టీఆర్ తరవాత ఇండస్ట్రీ లో అంతటి ఖ్యాతి పొందిన చిరంజీవి డాన్స్ తోనే సగం అందకం ఎక్కేసారు. అలాంటి చిరంజీవికి వారసుడు గా వచ్చిన పవన్ కళ్యాణ్ డాన్స్ ఏ రేంజ్ లో ఉండాలి ? కానీ మొదటి సినిమా నుంచీ పవన్ కళ్యాణ్ డాన్స్ లకి పూర్తిగా దూరంగా ఉంటూ ఒచ్చారు.

అది తనకి పెద్ద వీక్ పాయింట్ అని ఆయనే స్వయంగా ఒప్పుకోవడం విశేషం. అతని డాన్స్ లు చేస్తూ ఉంటె..NextPage