News and Entertainment

ధోనీ, కోహ్లీ, రైనాలను రేప్ చేస్తా !





ప్రముఖ నటి, మోడల్ అర్షిఖాన్ గురువారం నాడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వెస్టిండీస్‌తో భారత్ మ్యాచ్‌కు ముందు.. ఆమె భారత ఆటగాళ్లను హెచ్చరించింది. ఐసీసీ ప్రపంచ కప్ ట్వంటీ 20 గెలవకుంటే మిమ్మల్ని రేప్ చేస్తానని పేర్కొంది. 



టీమిండియా ప్రపంచ కప్ గెలవకుంటే నేను కెప్టెన్ ధోనీ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, సురేష్ రైనాలను రేప్ చేస్తానని చెప్పింది. అర్షి ఖాన్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఆ పోస్ట్ పెట్టింది. కప్ గెలవకుంటే రేప్ చేస్తానని చెప్పింది. అయితే, రేప్ కాదని డేటింగ్ అంటూ చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది.



ఇప్పటికే పలుమార్లు అర్షిఖాన్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. తాను పాకిస్తాన్ కెప్టెన్ అఫ్రిదితో సెక్స్‌లో పాల్గొన్నానని చెప్పి గత ఏడాది సంచలన ప్రకటన చేసింది. ఆ తర్వాత ఇటీవలే.. తన కడుపులో అఫ్రిది బిడ్డ పెరుగుతున్నాడని మరోసారి సంచలనం సృష్టించింది. 



ఆ తర్వాత, పాకిస్తాన్ పైన భారత్ గెలుపు అనంతరం అర్షిఖాన్ ఓ హాట్ వీడియోను తన ఫేస్‌బుక్ అకౌంటులో పోస్ట్ కొద్ది రోజుల క్రితం చేసింది. ఈ వీడియోలో ఆమె తన దుస్తులు తొలగిస్తుంది. దాని పైన ఓ కామెంట్ కూడా పెట్టింది. నా టాప్‌లెస్, దుస్తులు విప్పిన మ్యూజిక్ వీడియోను ఇక్కడ పెట్టానని, ఈ వీడియో షాహిద్ అఫ్రిది కోసం, అలాగే భారత్ గెలుపు సందర్భంగా అని అందులో పేర్కొంది. దాదాపు ఇది న్యూడ్ అని కూడా పేర్కొంది.