News and Entertainment

రాజమౌళికి షాక్ ఇచ్చిన క్రిష్ !


బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో రానున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా వార్ సీన్స్ గురించి క్రిష్ తీసుకుంటున్న జాగ్రత్తలు రాజమౌళి తన ‘బాహుబలి 2’ సినిమా వార్ సీన్స్ విషయంలో అతడి ఆలోచనలను పూర్తిగా మార్చి వేసింది అన్న వార్తలు వస్తున్నాయి. క్రిష్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ‘బాహుబలి 2’ కంటే ముందుగా విడుదల కాబోతున్న నేపధ్యంలో ఆ సినిమాలోని వార్ సీన్స్ విషయంలో క్రిష్ తీసుకుంటున్న జగ్రత్తలు రాజమౌళిని తన ‘బహుబలి 2’ వార్ సీన్స్  విషయంలో మరింత శ్రద్ధ పట్టేల చేస్తున్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.                                                    Next>>