News and Entertainment

జపాన్ లోని లింగోత్సవం గురించి విన్నారా?



అసలు లింగోత్సవం లాంటిది ఒకటి జరుపుకుంటారా అని మీరు ఆశ్చర్యపోతుంటే, మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇది జపాన్ లోని ముఖ్యమైన ధార్మిక ఉత్సవాలలో ఒకటి. ఈ వ్యాసంలో, మీకు జపాన్ లోని అతి ప్రధానమైన పెనిస్ ఫెస్టివల్ లేదా “కనమర మత్సురి” గా పిలువబడే “స్టీలు లింగోత్సవం” గురించి కొన్ని విషయాలు తెలియచేయబోతున్నాం.


 దీన్ని ప్రతియేటా వసంత మాసంలోని ఏప్రిల్ లో వచ్చే మొదటి ఆదివారం నాడు కనయామా క్షేత్రంలో నిర్వహిస్తారు. సంతానోత్పత్తికి,లింగానికి సంబంధించిని ఉత్సవం ఇది. లైంగిక వ్యాధుల నుంచి రక్షణ కోరుకునే వేస్యల్లో ఈ కనయమా క్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచింది. అందువల్ల, ఈ పండుగ సందర్భంలో జరిగే ఆసక్తికరమైన, రంగురంగుల చూసి ప్రపంచంలో ఎలాంటి వింతలు జరుగుతున్నాయో తెలుసుకోండి.            Next>>
loading...