News and Entertainment

మహేష్ అభిమానులను కలవరపెడుతున్న మే సెంటిమెంట్ !


టాప్ హీరోలకే కాకుండా టాప్ హీరోల అభిమానులకు కూడ ఈమధ్య కాలంలో విపరీతమైన సెంటిమెంట్లు పెరిగి పోతున్నాయి. దీనికి ఉదాహరణగా మహేష్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా విషయంలో మహేష్ వీరాభిమానులకు కొత్తగా పుట్టుకు వచ్చిన ఒక సెంటిమెంట్ తో కూడుకున్న భయం మహేష్ అభిమానులను కలవర పెడుతోంది అని టాక్...NextPage