News and Entertainment

ఐ-లాండ్ కొంటున్న మహేష్


టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న హీరోలు పవన్ కళ్యాణ్‌, మహేష్ బాబు, ఎన్టీఆర్ వీరికి ప్రేక్ష‌కాద‌రణ ఎక్కువ‌. ఇక సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు, ఆగడు, ఒక్కడు, పోకిరి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో బలమైన పునాది వేశాడు. 



తాజాగా మహేష్ బాబు క‌రేబియ‌న్‌లో రూ. 9-12 కోట్లు పెట్టి ఓ ఐలాండ్ కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబ‌యిలోనూ ఇటీవ‌ల ఖ‌రీదైన జూహూ ఏరియాలో ఓ ప్లాట్ కొంటున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌ల మ‌హేష్ బాబు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో ...Next Page