News and Entertainment

స్త్రీ పురుషుల శృంగార సమయం ఎంతో తెలుసా ?


ఒక జంట సహజంగా సెక్స్ లో ఎంత సమయం పాల్గొంటుంది అనే విష‌యంలో ఖ‌చ్చిత‌మైన కొల‌మానాలు లేవు. ఇది ఆ జంటకు ఉండే అన్యోన్య‌త‌, స్టామినా, వాతావ‌ర‌ణాన్ని బ‌ట్టి ఉంటుంది. 

ఒక్కో జంట సెక్స్‌లో ఎంత సేపు ఉంటుంది అనే విష‌యంపై చేసిన సర్వేల్లో ర‌క‌ర‌కాల ఫ‌లితాలు వ‌చ్చాయి. అలాంటిదే తాజాగా మరో సర్వే వెలువడింది. అందులో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.                                                                                                         Next>>