News and Entertainment

మెగా ఫ్యాన్స్ త‌లెత్తుకోలేక‌పోతున్నారా..!


గ‌తేడాదిన్న‌ర‌గా టాలీవుడ్‌లో టాప్ ఫ్యామిలీల్లో ఒకటైన మెగా ఫ్యామిలీ వాళ్ల‌కు కాలం క‌లిసి రావ‌డం లేదు. మెగా ఫ్యామిలీ హీరోలు న‌టించిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డుతున్నాయి. గ‌తేడాది వ‌చ్చిన ప‌వ‌న్ గోపాలా…గోపాలా యావ‌రేజ్‌. సాయిధ‌ర‌మ్ రేయ్ డిజాస్ట‌ర్‌, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ యావ‌రేజ్ అయినా న‌ష్టాలు త‌ప్ప‌లేదు. బ‌న్నీ స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి భారీ కాస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్‌.