News and Entertainment

షారూఖ్ కోసం నగ్నంగా ఇలా


ఈ మద్య కొంత మంది సోషల్ మీడియాలో విపరీతమై క్రేజ్ సంపాదించుకోవడానికి రక రకాల పనులు చేస్తున్నారు. అయితే ఇది కాస్త వేలం వెర్రి ఎక్కువై చూసేవాళ్లకు ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. ముఖ్యంగా కొంత మంది మోడల్స్, బీ గ్రేడ్ హీరోయిన్స్ సెమీ న్యూడ్ గా ఫోటోలు..వీడియోలు అప్ లోడ్ చేస్తూ నానా హంగామాలు సృష్టిస్తున్నారు. 


తాజాగా షారూఖ్ ఖాన్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ గెలిస్తే.. న్యూడ్ గా పార్టీ చేసుకుంటానంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది  పాకిస్తాన్ హాట్ మోడల్ ''ఖందీల్ బాలోచ్ ''.
                                                                       Next>>