News and Entertainment

మెగా హీరోలకు మోహన్ బాబు మెగా పంచ్..!


అవకాశం దొరికితే మెగా హీరోల మీద పంచ్ లేసే వారు ఎక్కువయ్యారు. మొన్నటిదాకా వర్మ తన అన్ని అస్త్రాలను మెగా, పవర్ స్టార్ ల మీద సంధించగా ఇప్పుడు ఆయన చల్ల బడ్డాడు కాని కలక్షన్ కింగ్ మోహన్ బాబు మాత్రం ఇంకా మెగా హీరోల మీద విషం కక్కుతూనే ఉన్నాడు. తాను నిజంగా మాట్లాడుతాను నిజాయితీగా ఉంటానని చెబుతుంటే మోహన్ బాబు ఈడోరకం ఆడోరకం సక్సెస్ మీట్ లో మరోసారి మెగా హీరోలను టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది.                                               Next>>