News and Entertainment

ఇండియాలో ఏడు మిస్టరీ టెంపుల్స్


బహుశా మీరు బులెట్ బాబా పేరు వినే వుంటారు. వింత అయిన అంతు లేని అనేకమైన మనం ప్రార్ధించే టెంపుల్స్ లో బులెట్ బాబా టెంపుల్ ఒకటి. అంటే, దీనిలో బులెట్ బాబా విగ్రహం వుండదు. ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బులెట్ వుంది. ఇది పూజించబడుతుంది. నమ్మండి నమ్మకపోండి, ఇండియాలో ఇటువంటి వింత అయిన టెంపుల్స్ అనేకం కలవు. ప్రాఛీన కాలం నుండి మన హిందూ మతం తన భక్తులకు ఈ రకమైన ఎన్నో టెంపుల్స్ ను అందిస్తోంది. ఆయా కాలలో పాలించిన రాజులు కూడా ఈ టెంపుల్స్ ను ఒక ఉత్తమ నిర్మాణాలుగా తీర్చి దిద్దేవారు. తమ గొప్పతనం చాటుకోనేవారు. 


ఇండియా లో పురాతన మైన టెంపుల్స్ అంటే రెండువేల నాటి చరిత్ర లు కలవి వాటి ప్రత్యేకతలతో ఎన్నో వున్నాయి. ప్రతి ఒక్కదానికి దాని విశిష్టత దానిదిగా చెపుతారు. ఇండియా లో గాఢమైన మత విశ్వాసాలు, చరిత్ర కల టెంపుల్స్ మాత్రమేకాక, బైక్ లు లాంటి వింత అయిన వస్తువులను గూడా దేముళ్ళు గా పూజించే అంతు పట్టని చరిత్రలు కల నిగూఢ టెంపుల్స్ కూడా కలవు. వాటిని పరిశీలిద్దాం.                                         Next>>



loading...