News and Entertainment

జనతా 'గ్యారేజ్' లీకైపోయింది


ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోల షూటింగ్ మొదలు చివరి బాక్సాఫీస్ కలెక్షన్ల వరుకు ఎదో ఒక సెన్సేషనల్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇక ఈ సినిమాలపై విపరీతమైన క్రేజ్ పెంచడం అది సక్సెస్ అయితే ఓకే..బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే మరోసారి దానిపై రక రకాలుగా సంచలన కథనాలు కామన్ అయ్యాయి. ముఖ్యంగా పెద్ద సినిమాలకు సంబంధించి సినిమాలకు షూటింగ్ లొకేషన్ లోని ఫోటోలు లీకయి సంచలనం క్రియేట్ చేస్తున్నాయి.
                                                                               NEXT>>