News and Entertainment

రాశి ఖన్నా నడుము గురించి అలా అనేశాడేంటి


కొంత కాలం క్రితం కమెడియన్ అలీ అనుష్క తొడల పై కామెంట్స్ చేస్తే అది పెద్ద వివాదమే అయింది. అయితే ఇప్పుడు హీరో నాని  కూడా అలీని అనుసరిస్తూ బూతు సెటైర్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం నిన్న జరిగిన సాయి ధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ ఆడియో ఫంక్షన్ లో జరిగింది. 



ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళ్ళితే ఈ ఫంక్షన్ కు అతిథిగా వచ్చిన  నాని ఈ సినిమా గురించి మాట్లాడుతూ  తాను నిన్ననే ఈ సినిమా లోని  సాయి ధరమ్ తేజ్ రాశి ఖన్నాలు నటించిన ఒకనాటి చిరంజీవి ‘సుప్రీమ్ హీరో’ పాట రీమిక్స్ సాంగ్ చూశానని వెంటనే అనందం తట్టుకోలేక ఈల వేద్దామని అని అనిపించింది అంటూ ప్రశంసలు కురిపించాడు.
                                                                       Next>>