News and Entertainment

Next CM: పవన్ Vs ఎన్.టి.ఆర్


ఏపీలో భ‌విష్య‌త్తు రాజ‌కీయ నాయ‌కులుగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ అవ‌త‌రించ‌నున్నారా అంటే అవున‌నే స‌మాధానాలు, విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీ పెట్టి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అప్పుడ‌ప్పుడు గ‌ళం వినిపిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ఇటు ప‌వ‌న్ ప్ర‌సంగాల‌కు, అటు ఎన్టీఆర్ ప్ర‌సంగాల‌కు విపరీత‌మైన స్పంద‌న రావ‌డంతో పాటు యూత్‌లో వీరిద్ద‌రికి మంచి క్రేజ్ ఉంది.

2009లో ఎన్టీఆర్‌కు ఎక్కడకు వెళ్ళినా అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జూనియర్ కు బ్రహ్మరథం పట్టారు. ఇక జూనియర్ మాట తీరు కూడా ఆకట్టుకోవడంతో.. భవిష్యత్తులో ఎన్టీఆర్ తప్పకుండా ఏపీ రాజ‌కీయాల‌ను శాసించే నాయ‌కుడు అవుతాడ‌ని పలువురు రాజకీయ నాయకులు విశ్లేషించారు. త‌ర్వాత చంద్ర‌బాబు త‌న, టీడీపీ వార‌సుడిగా లోకేష్‌ను ప్ర‌మోట్ చేసేందుకు ఎన్టీఆర్‌కు టీడీపీలో ప్రాధాన్యం త‌గ్గించార‌న్న టాక్ తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా హ‌రికృష్ణ ఫ్యామిలీని చంద్ర‌బాబు బాగా ..NextPage