News and Entertainment

నగ్న యోగా తో ట్రెండ్ సృష్టిస్తున్నారు


భారత ప్రధానిగా నరేంద్రమోడీ వ‌చ్చాక యోగా బాగా పాపుల‌ర్ అయ్యింది. ఇక ఈ మోడ్ర‌న్ ప్ర‌పంచంలో యోగా గురించి తెలియ‌ని వారుండ‌రు. అయితే ఇప్పుడు ఈ యోగా పాశ్చాత్య దేశాల్లో వెర్రి పుంతలు తొక్కుతోంది. 

నిన్న‌టి వ‌ర‌కు యోగా అంటే ప్ర‌శాంతంగా..ఏకాంతంగా చేసుకోవ‌డం..త‌ర్వాత అది ట్రెండ్ మార్చుకుని ఎక్కువ మందికి విస్త‌రించింది. అయితే ఈ యోగా ప్ర‌స్తుతం రూటు మార్చుకుని న‌గ్న యోగా అనే కొత్త కాన్సెఫ్ట్‌తో వ‌చ్చేసింది.
నగ్న యోగా పేరుతో కాల్గెరీలో ఓ టీచరమ్మ కోఎడ్యుకేషన్ క్లాసులు నిర్వహిస్తోంది. 
                                                                   Next>>