News and Entertainment

సర్ధార్ ఫైల్యూర్ కి సీక్రెట్ చెప్పేసిన పవన్


సర్దార్ గబ్బర్ సింగ్.. పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న చిత్రం.. అందులోనూ గబ్బర్ సింగ్ చిత్రం అనూహ్య విజయం సాధించిన తర్వాత దానికి సీక్వెల్ గా వస్తున్న చిత్రం.. పవన్ కల్యాణ్ అంతా తానై నటించి నిర్మించిన సినిమా. గబ్బర్ సింగ్ సక్సస్ ఫార్ములాను ఆకళింపు చేసుకుని ఫ్యాన్స్ పండుగ చేసేలా చేయాలన్న లక్ష్యంతో తయారైన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్.                                                                    ..Next>>