News and Entertainment

మాట తప్పనని మరోసారి నిరూపించిన పవన్


పవన్ ఎవరికైనా మాట ఇష్తే ఖచ్చితంగా ఆమాట నిలుపుకుంటాడు అని అంటారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షాక్ లో ఉండి కూడ పవన్ తాను ఇచ్చిన మాట నిలుపుకున్నాడు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కు పవన్ ‘గోపాల గోపాల’ ఆడియో వేడుకలో ఇచ్చిన మాట నిలుపుకున్నాడు. 


అయితే పవన్ అనూప్ రూబెన్స్ కు ఇచ్చిన మాట కోసం ఇలా చేసాడా లేదంటే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పరాజయ కారణాలలో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కూడ ఒక కారణం అని వార్తలు వస్తున్న నేపధ్యంలో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడా అనే  విషయం పై భిన్నాఅభిప్రాయాలు ఉన్నాయి. 
                                                              Next>>