News and Entertainment

స్టార్ డమ్ పై పవన్ షాకింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ జర్నలిస్ట్ అజయ్ బ్రహ్మాత్యాజ్ కు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన స్టార్ డమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు ‘జో డర్ గయా - సో మర్ గయా’ ఇదే నా లైఫ్ లైన్ అని అంటున్నాడు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాల పై తన అభిప్రాయాలను వెల్లడించిన పవన్ తనకు ఇప్పుడు వచ్చిన స్టార్ డమ్ తనకు మోయలేని భారంగా మారిందని ఒకొక్కసారి తన అభిమానులు తన పై పెంచుకున్న  అంచనాలు  చూస్తూ ఉంటే తనకు భయం వేస్తోంది అంటూ ఆ శక్తికర కామెంట్స్ చేసాడు పవన్.


ఇదే సందర్భంలో తాను మంచి యాక్టర్ ను కాదని అయినా తన అభిమానుల కోసం తాను నటించవలసి వస్తోందని అంటూ చాలా మంది హీరోలులా తాను ప్రొఫెషనల్ హీరోను కాదు అంటూ తాను అనుకోకుండా హీరోగా మారిన నటుడుని మాత్రమే అంటూ తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు పవన్. తన తండ్రికి వామపక్ష భావజాలం ఉండేదని అయితే తనకు అంత వామపక్ష భావజాలం పూర్తిగా లేకపోయినా మిడిల్ పాత్ తీసుకుని తాను ముందుకెళ్తున్నానని చెప్పాడు పవన్.

ఇంకా సినిమాల్లో నటించాలని ఉందని. అయితే............NEXT PAGE