News and Entertainment

రివ్యూలపై పవన్ సంచలన వ్యాఖ్యలు


పవన్ కళ్యాణ్ ఈరోజు వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో అనేక సంచలన విషయాలు షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంలో ఒక మీడియా సంస్థ ప్రతినిధి ‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా రివ్యూల పై ప్రశ్నించినప్పుడు చాల ఆశ్చర్యకర సమాధానం ఇచ్చాడు పవన్.

ఈసినిమా సెకండ్ ఆఫ్ సరిగ్గా రాలేదని బాగా స్లో అయ్యిందని మరీ రొటీన్ గా ఉంది అని చాలామంది చేసిన కామెంట్స్ తన దృష్టి వరకు వచ్చాయి అని పవన్ చెపుతూ తన ‘తొలిప్రేమ’ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా పనికి మాలిన కుర్రాళ్ళ కథ అని విమర్శకులు చీల్చి చెండాడేసిన విషయాన్ని పవన్ గుర్తుకు చేసుకుంటూ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా అని ఎదురు ప్రశ్న వేసాడు పవన్. అంతేకాదు అందరికీ నచ్చే విధంగా సినిమాలు తీయడం ఎవరివల్లా కాదని అందువల్ల తన సినిమాలు నచ్చినవారు చూస్తారు లేదంటే నచ్చని వారు చూడరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు పవన్.

అంతేకాదు ..Nextpage