News and Entertainment

పవన్ మాస్టర్ ప్లాన్ అదుర్స్


తెలుగు చిత్రసీమలో పవర్ స్టార్ అంటే ట్రెండ్ ఫాలో అయ్యేవాడు కాదు ట్రెండ్ సెట్ చేసేవాడని ఫ్యాన్స్ అంటారు. వారసత్వపు హీరోగా ఎంట్రీ ఇచ్చినా కూడా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాన్ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా తన మార్క్ చూపించాడు. ఇక రెండు సంవత్సరాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాన్ చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం ఉగాది పండుగ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


అయితే విడుదలైన రోజు భారీ కలెక్షన్లు సాధించినా ఈ చిత్రంపై కొన్ని సెంటర్లో నెగిటీవ్ టాక్..కొన్ని సెంటర్లలో మిశ్రమ స్పందన రావడంతో సినిమాపై చాలా ప్రభావం చూపింది. అయితే విడుదలకు ముందు మాత్రం ఈ చిత్రం ఎన్నో అంచనాలు పెంచేసింది..ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ చూసినా పవన్ మానియానే కనిపించింది.                                 Next>>