News and Entertainment

పవన్-రాంచరణ్ ల గెస్ట్ రోల్స్-రికార్డులు బ్రద్దలేనేమో


పరవ్ స్టార్ , మెగా పవర్ స్టార్ ఒకే సినిమాలో గెస్ట్ లుగా నటిస్తే ఎలా ఉంటుంది..ఆ ..అది జరిగేపనేనా అంటున్నారా..అయితే అందుకు జరిగేందుకు అవకాసముందని తెలుస్తోంది. చిరంజీవి 150 వ చిత్రం చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న నేపధ్యంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఈ సినిమాలో కనిపించాలని నిర్ణయంచుకున్నట్లు సమచారం.                                                                                   Next>>


loading...