News and Entertainment

అలా చేస్తే తాట తీస్తా అంటున్న పవన్


తెలుగు తెరపై పవన్ కళ్యాన్ ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానుల్లో ఆనందం వెల్లువిరస్తుంది..దానికి కారణం పవన్ కళ్యాన్ తన మార్క్ మరోసారి నిరూపించుకున్నందుకే.. అదేనండీ ఈ మద్య పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లో కొంత మందికి..బయట కొంత మందికి సంబరాలు..ఈజీ మనీ కోసం వెంపర్లాడటం జరుగుతుంది.

 అభిమానులు ఎంతో ఆశతో థియేటర్ల వద్దకు రాగా అప్పటికే టిక్కెట్లు క్లోజ్ అయినట్లు బోర్డు పెట్టడం..బ్లాక్ లో దందాలు నడపడం. గత సంవత్సరం విడుదలైన బాహుబలి చిత్రంతో ఇది మరీ విపరీతమైంది. 150 ఉండాల్సిన టిక్కెట్ 5000 వరకు అమ్ముకొని సొమ్ముచేసుకున్నారు. అంటే ఈ లెక్కన సినిమా రిలీజ్ రోజు లక్షల్లో వెనుకేసుకున్నట్లే లెక్క..దీనిపై చిత్ర యూనిట్..ఫిల్మ్ వర్గాలు పెదవి విప్పలేదు.అభిమానులు ఇష్టపూర్వకంగా కొంటే తమ తప్పేమిటీ అని ఎదురు ప్రశ్న వేశారు..కానీ ఇప్పుడు అలా కాదట..‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రం విషయంలో ఇలాంటి బ్లాక్ దందా నడిపితే బాగుండదని అభిమానులు సంతోషంతో సినిమా చూడాలే కాని డబ్బులు వెచ్చించి మూడు గంటలు ఆనందం పొంది తర్వాత.....