News and Entertainment

ప్రభాస్ ను సూపర్ స్టార్ చేసిన పవన్ !

వాదాల రామ్ గోపాల వర్మ నిన్న విడుదలైన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చిన నేపధ్యంలో తన ట్విట్టర్ లో ఆసక్తికర ట్వీట్ చేశాడు. నెల క్రితం తానేం ఊహించాడో అదే జరిగిందని అభిప్రాయ పడ్డాడు. 

‘సర్దార్’ సినిమాను హిందీలో విడుదల చేసి పవన్ పెద్ద తప్పు చేస్తున్నాడు అని తాను ఎన్నిసార్లు చెప్పినా పవన్ పట్టించు కోలేదని అభిప్రాయ పడుతూ పవన్ కల్యాణ్ ఇప్పటికైనా కళ్లు తెరిచి తన చుట్టూ ఉన్న సలహాదారులు ఎలాంటి వారో తెలుసుకోవాలని ట్వీట్ చేశాడు. 




పవన్ చుట్టూ ఉన్న వారు తమ మాటలతో ఆయన్ని పక్కదారి పట్టిస్తున్నారన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు ‘సర్దార్’ సినిమా ద్వారా ప్రభాస్ తెలుగులో పెద్ద స్టార్ గా చెప్పినట్లు అయ్యిందని వ్యాఖ్యానించాడు వర్మ.  

ఈ వార్తలు ఇలా ఉండగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అనుకున్న విజయాన్ని సాధించలేకపోవడానికి గల కారణం ...Next page