News and Entertainment

పైసా ఖర్చు లేకుండా ఎయిర్ కూలర్ తయారు చేసుకొండి ఇలాఅసలే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల దెబ్బకి ఎక్కడ ఏం వడదెబ్బ కొడుతుందోనని టెన్సన్ పడుతుంటాం. మంచి కూలర్ ఒకటి ఉండే ఆ కూలర్ కింద సేద తీరవచ్చని అందూ భావిస్తుంటారు. అయితే ఇప్పుడు మీ ఇంట్లోని వస్తువులతోనే కూలర్ తయారుచేసుకుని ఏం చక్కా చల్లగాలిని ఆస్వాదించవచ్చు. 


మరి దీనికి పెద్ద ఖర్చు కూడా ఏమీ కాదు. అట్టముక్కలు. అలాగే ఓ చీపురు, వేస్ట్ బాటిల్, చిన్న మోటర్ ఇవి ఉంటే చాలు..మీ కూలర్ తయారైనట్లే.మరి ఎలా తయారుచేయాలో చూద్దాం.

loading...