News and Entertainment

ఈ ప్రొఫెసర్ సెక్స్ పాఠాలు కేక

యూనివ‌ర్శిటీ అంటే స‌క‌ల క‌ళ‌ల నిల‌యం. క‌ళ‌లు అన్నాం గ‌నుక శృంగారం కూడా అందులో ఉండి ఉండాల‌నుకున్నాడో ఏమో గానీ ఏకంగా పోర్న్ యూనివ‌ర్శిటీ ఒక్క‌టి పెట్టేశాడు. నీలి చిత్రాల్లో ఎలా న‌టించాలో ఓర్పుగా నేర్పిస్తానంటున్నాడు. అత‌డే ఇట‌లీలకి చెందిన రోకో సిఫ్రెది. ఇప్ప‌టిదాకా సుమారు 12 వంద‌లకు పైగా పోర్న్ సినిమాల్లో న‌టించి.. రిటైర్‌మెంట్ తీసుకున్నాడు. 

ర‌ఫ్ సెక్స్‌కు కేరాఫ్ అయిన ఈ పోర్న్ వీరుడిని అభిమానులం తా ఇటాలి య‌న్ స్టాలోన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇటీవ‌ల ఆయ‌నో యూనివ‌ర్శిటీ పెట్టి..పోర్న్ సినిమాల‌లో న‌టించ‌డంపై శిక్ష‌ణ ఇస్తానంటున్నా డు. ఈ త‌ర‌హా ఆలోచ‌న ఉన్న ఔత్సాహికులెవ‌రైనా త‌నను సంప్రదించాలని ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఈ కాన్సెప్ట్‌తో ఏకంగా రియాల్టీ షోనే కండక్ట్ చేస్తానని చెబుతున్నాడు.

శిక్ష‌ణ‌లో ఏం నేర్పుతాడంటే..?..NextPage