News and Entertainment

హైదరాబాద్ లో ఫామిలీ టైప్ వ్యభిచారం


హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లో నిర్వ‌హిస్తున్న వ్య‌భిచారం గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మాదాపూర్‌కు చెందిన కోట సంపత్‌కుమార్(36) వనస్థలిపురంకు చెందిన మరో మహిళ (30) బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యేకాలనీ సమీపంలో లోటస్ ఫ్యామిలీ సెలూన్ పేరుతో కొంత కాలంగా బ్యూటీ పార్లర్ నడిపిస్తున్నారు. ఎప్ప‌టి నుంచో ఇక్క‌డ బ్యూటీ పార్ల‌ర్ నడుపుతుండ‌డంతో ఎవ్వ‌రికి ఎలాంటి అనుమానం రాలేదు.


అయితే పైకి బ్యూటీ పార్ల‌ర్ న‌డుపుతూ లోప‌ల మాత్రం వీరు వ్య‌భిచారం చేయిస్తున్నారు. ఇక్క‌డ పార్ల‌ర్ నిర్వాహ‌కులుగా ఉన్న సంప‌త్‌కుమార్‌, మ‌హిళ కాసులకు కక్కుర్తిపడి కొత్త ప్లాన్‌కు తెర‌లేపారు. వీరిద్దరూ ఎన్బీటీ నగర్‌కు చెందిన రఘు అనే బ్రోకర్‌తో పరిచయం పెంచుకొని సెలూన్‌లో పనిచేసే యువతులను వ్యభిచారం కూపంలోకి దింపారు. 

పార్ల‌ర్‌లో ప‌నిచేసేందుకు అంద‌మైన యువ‌తుల‌ను ..NextPage