News and Entertainment

బాలీవుడ్ హీరోతో రాజమౌళి సినిమా


ప్రస్తుతం, టాలీవుడ్ లోనే కాదు జాతీయ స్థాయిలో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో వినిపించే తెలుగు దర్శకుడి పేరు రాజమౌళి. బాహుబ‌లి సినిమాతో రాజ‌మౌళి పేరు ఒక్క‌సారిగా ఎల్ల‌లు దాటేసింది. ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూళు చేసి సంచలనం సృష్టించింది. 


ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న బాహుబలి 2 కూడా అదే స్థాయి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఇండస్ట్రీ వర్గాలు. బాహుబ‌లి 2 వ‌చ్చే యేడాది ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది.
                                     Next>>