News and Entertainment

బాహుబలి-2 లో NTR కోసం స్పెషల్ రోల్ డిజైన్ చేస్తున్న రాజమౌళి



జూనియర్ ఎన్టీఆర్ కు రాజమౌళికి గల సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. రాజమౌళిని జక్కన్న అంటూ అభిమానంగా పిలిచే జూనియర్ కోసం ఒక ప్రత్యేక పాత్రను ‘బాహుబలి 2’ లో క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన రాజమౌళికి వచ్చినట్లు టాక్. ఈ ఆలోచన రాజమౌళికి రావడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. ‘బాహుబలి 2’ లో కోలీవుడ్ హీరో సూర్యా కోసం ఒక ప్రత్యేక పాత్రను రాజమౌళి క్రియేట్ చేస్తున్నాడు. 

loading...