News and Entertainment

నిహారికను ప్రమోట్ చేస్తున్న చరణ్



పవన్ చిరంజీవిల కలయికతో మొదలైన మెగా ఫ్యామిలీ ఐక్యత మరింత గట్టి పడుతోంది. ఈమధ్య కాలంలో నాగబాబు చిరంజీవితో దూరంగా ఉంటున్నాడు అన్న అనుమానాలను తీరుస్తూ రామ్ చరణ్ ఇప్పుడు ఏకంగా నిహారికను ప్రమోట్ చేయడానికి ముందుకు రాబోతున్నాడు. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈనెల 27న జరగబోతున్న నిహారిక ‘ఒక మనసు’ ఆడియో లాంచింగ్ వేడుకకు రామ్ చరణ్ ముఖ్య అతిదిగా రాబోతున్నాడని టాక్.                                         Next>>