News and Entertainment

ఆఫీస్ నుండి లాక్కెళ్ళి ఒక రాత్రంతా రేప్ చెశాడు


సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ముక్త్సర్ నగరంలోని ఓ కంప్యూటర్ సెంటర్‌లో పని చేస్తున్న ఓ దళిత యువతి(24)ని అందరూ చూస్తుండగానే ఆమె గ్రామానికే చెందిన ఓ వ్యక్తి ఈడ్చుకుంటూ వెళ్లాడు. 

ఆ తర్వాత కారులో కుదేసి, ఫాంహౌస్ కు తీసుకెళ్లి రాత్రంతా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫాంహౌజ్‌లో అత్యాచారం చేసి అనంతరం ఒకరోజు తర్వాత విడిచిపెట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన మార్చి 25న చోటుచేసుకుంది. మహిళను కిడ్నాప్ చేయడం అక్కడి షాపు సీసీ టీవీలో రికార్డు అయింది.                                 Next>>