News and Entertainment

సెక్సీ గా రెచ్చిపోతున్న రేష్మి(హాట్ వీడియో)


బుల్లి తెరపై అత్యంత ప్రజాదరణ పొందిన ప్రోగ్రామ్ ఈటీవీ ‘జబర్దస్త్’ కామెడీ షో. ఈ ప్రోగ్రామ్ ఇంత హిట్ అవుతుందని మొదట్లో అనుకోలేదు..ఒక్క భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ బాగా నచ్చిన షో ఇది. ఇకపోతే  ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు ఇప్పుడు మంచి పొజీషన్లోకి వెళ్లారు. ఇక యాంకర్ల విషయానికి వస్తే అనసూయ,రేష్మి..వీరిద్దరు ఒక్క బుల్లి తెరపైనే కాదు వెండి తెరపై కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. తెలుగు బుల్లి తెరపై ఈ ప్రోగ్రామ్ రాక ముందు యాంకర్లు చాలా సాంప్రదాయంగా నిండు వస్త్రాలతో కనిపించే వారు.


ఎప్పుడైతే అనసూయ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిందో..ఈ అమ్మడు ఆ సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చేసి బుల్లి బుల్లి బట్టలు వేసుకొని సెక్సీ లుక్స్ ఇస్తు వయ్యారాలు వలకబోస్తూ..హాట్ హాట్ గా కనిపిస్తూ..చలాకీ మాటలతో యువతను బాగా ఆకట్టుకొంది. దీంతో ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. తర్వాత  ‘జబర్దస్త్’ కామెడీ షో గుడ్ బై చెప్పేసి వేరే ప్రోగ్రామ్స్ చేస్తూ బాగా పాపులర్ సంపాదించింది. అనసూయ ప్లేస్ లో రేష్మీ ఎంట్రీ ఇచ్చింది.ముందు వెండితెర... అటు పిమ్మట బుల్లితెర.... తిరిగి వెండితెర... ఇదీ రేష్మి నట 'ప్రస్థానం'.  తన సీనియర్ అనసూయ కంటే రెండు ఆకులు ఎక్కువే చదివిన ఈ అమ్మడు  హొయలు, అందాలు బుల్లితెర ఇంత‌కుముందు తెలుగు తెర‌పై చిన్న‌చిన్న‌కేరెక్ట‌ర్ల‌లో న‌టించిన రేష్మి ఇపుడు హీరోయిన్ ఛాన్స్ ద‌క్కించుకుంది.  ప్రస్తుతం రేష్మి ‘అంతం’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. దీనికి ‘మీ ఊహకందనిది జరగబోతుంది’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చేశాడు డైరెక్టర్.  ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌లో రేష్మిని హాట్‌గా చూపించాడు దర్శకుడు కల్యాణ్.                          Next>>