News and Entertainment

భారతమాత ముద్దు బిడ్డ.. గుండెల్లోకి 24 బుల్లెట్స్ ను దించిన దుండగులు.ధన్ ధన్ ధన్ ధన్….24 బుల్లెట్స్ ఒక్కసారిగా గుండెల్లోకి దిగబడ్డాయ్..శరీరమంతా జల్లెడగా మారింది. భార్యాపిల్లలు వద్దు వద్దు అంటున్న వినింపించుకోలేదా దుండగులు….. కార్ లో ఉన్న వ్యక్తి కార్ లో ఉన్నట్టే చనిపోయాడు. ఇదేదో సినిమా క్లైమాక్స్ కాదు రియల్ గా జరిగింది. చనిపోయింది భరతమాత ముద్దు బిడ్డ…దేశ రక్షణకు నా ప్రాణాలైనా పణంగా పెడతానని డ్యూటీలో జాయిన్ అయినప్పుడే మాట ఇచ్చి ఇప్పుడు ఆ మాటను నిలుపుకున్న అసలు సిసలు ఇండియన్ హీరో… ఆయన పేరు తాంజీల్ అహ్మద్…NIA( నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీ ఆఫీసర్).


ఉత్తర ప్రదేశ్ కు చెందిన అహ్మద్  భార్యా పిల్లతో తన కార్లో  బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా…మోటర్ బైక్ ల మీద వచ్చిన దుండగులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. చనిపోయిన వ్యక్తి సాదాసీదా వ్యక్తి కాదు..