News and Entertainment

"సరైనోడు"లో ఇదే షాకింగ్ ట్విస్ట్.


తెలుగు ఇండస్ట్రీలో ఈ సంవత్సరం అగ్ర హీరోల సినిమాలు విడుదలై మంచి విజయాలు సాధించాయి..ఇప్పటికే ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో,బాలకృష్ణ డిక్టేటర్ తో, నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి చిత్రాలతో మంచి విజయం సాధించి 50 కోట్ల క్లబ్ లో చేరారు. 

ఇక రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఉగాది పండుగ రోజు ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు భారీ అంచనాలు చోటు చేసుకున్నాయి. ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన సర్ధార్ చిత్రం బాలీవుడ్, టాలీవుడ్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది.