News and Entertainment

సరైనోడు - సెన్సార్ రివ్యూ


మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. గంగోత్రి చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా నటుడిగా బన్ని,దేశముదురు,ఆర్య సినిమాలతో నిరూపించుకున్నాడు. డ్యాన్స్, ఫైట్స్ లో తనదైన స్టయిల్ చూపిస్తూ..స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. 


గత సంవత్సరం త్రివిక్రమ్  దర్శకత్వంలో ‘సన్నాఫ్ సత్యమూర్తి ’ చిత్రంలో మంచి ఫ్యామీలు ఎంట్రటైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. తాజాగా బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ‘సరైనోడు’ చిత్రం త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది.

ఈ రోజే సరైనోడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.  సెన్సార్ అధికారులు సరైనోడు సినిమాకు ...Next Page