News and Entertainment

సర్ధార్ 2Days బాక్సాఫీస్ కలెక్షన్స్

సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ ప్రస్తుతం బాక్సాపీస్ వద్ద ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి మూవీ తరువాత అత్యధిక ఓపెనింగ్స్ ని పొందిన మూవీగా సర్ధార్ గబ్బర్ సింగ్ నిలిచింది. సర్ధార్ గబ్బర్ సింగ్ దెబ్బకి ఇతర హీరోలకి సంబంధించిన ఓపెనింగ్స్ రికార్డ్స్ అన్నీ బద్దలు అయిపోయాయి. ఇదిలా ఉంటే ఉగాది నాడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ, నేటికి 3వ రోజు ప్రదర్శన జరుపుకుంటుంది.


మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్ ని చూస్తే దాదాపు 29 కోట్ల రూపాయల మేర కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీకి మొదటి షోతోనే నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినప్పటికీ…కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం వెనకంజ వేయలేదు. ఇక రెండో రోజు సైతం బాక్సాపీస్ వద్ద సర్ధార్ గబ్బర్ సింగ్ హావాని కొనసాగింది. మొదటి రోజు 29 కోట్ల వరకూ సాధించిన సర్ధార్ గబ్బర్ సింగ్, రెండవ రోజు సైతం 25 కోట్ల రూపాయలను సాధించినట్టుగా రికార్డ్స్ చూపుతున్నాయి. 

దీంతో సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ దాదాపు..NextPage