News and Entertainment

బాక్సాఫీస్ దుమ్ముదులిపిన సర్ధార్ కలెక్షన్స్


తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ చిత్రం ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో ప్రపంచ రికార్డులు క్రియేట్ చేస్తూ..భారీ కలెక్షన్లు సాధించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెలుగోడి సత్తా ఏమిటో నిరూపించింది. 

ఇక మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన హీరోలకు తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే..పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రాంచరణ్ ల చిత్రాలు ఇప్పటి వరకు నలభై కోట్లు కలెక్షన్లలో చేరిపోయాయి. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చిత్రం ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ నిన్న ఉగాది కానుకగా రిలీజ్ అయ్యింది.




అయితే సినిమాపై మిశ్రమ స్పందన వచ్చానా ఓపెనింగ్స్ మాత్రం దిమ్మతిరిగిపోయాయి.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ ఈ సినిమా కలెక్షన్ల పరంగా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.  ప్రీమియర్ షోస్‌తో కలిపి తొలిరోజు ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద $615,853 (రూ. 4.10 కోట్లు) వసూలు చేసినట్లు తెలిసింది. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా రూ.26 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

ఇక నైజాం ఏరియాలో తొలిరోజు ....Next page