News and Entertainment

సర్ధార్ షాకింగ్ రన్ టైం

నిన్న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమా రన్ టైమ్ 2 గంటల 45 నిముషాలు అని తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది. ప్రస్తుతం ‘సర్దార్’ సినిమా విషయంలో పవన్ మ్యానియా తీవ్ర స్థాయిలో టాలీవుడ్ ను కుదిపేస్తున్నా ఇంత రన్ టైమ్ తో ఉన్న సినిమాను ఎంత వరకు సాధారణ ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటికే కొన్ని వర్గాలలో ఈసినిమాకు సంబంధించి నెగిటివ్ ప్రచారం ప్రారంభం అయిన నేపధ్యంలో ఇంత భారీ నిడివి తో సినిమాను తీయడం సాహసం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద సినిమాలో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేయకుండా దియేటర్లలో కూర్చో పెట్టాలి అంటే ఆ సినిమాకు సంబంధించిన కథకు మంచి పట్టు ఉండి ఊహించని ట్విస్టులు ఉండాలి. 