News and Entertainment

సర్ధార్ కి అదే పెద్ద మైనస్ పాయింట్ప్ర‌స్తుతం టాలీవుడ్ ట్రెండ్ మారిపోయింది. మ‌ల్టీప్లెక్స్ క‌ల్చ‌ర్ బాగా రావ‌డంతో సినిమా ర‌న్ టైం కీల‌క‌మైంది. మ‌హా అయితే 2.15-2.30 గంట‌ల‌కు లోపుగానే సినిమాల ర‌న్ టైం ఉంటున్నాయి. ఏకంగా మూడు గంట‌ల పాటు థియేట‌ర్లో కూర్చునే రోజులు ఏనాడో పోయాయి. ర‌న్ టైం ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు సినిమా కాస్త యావ‌రేజ్‌గా ఉన్నా దానిని చూడ‌లేక ప్లాప్ ఖాతాలోకి తోసేస్తున్నారు. అదే ర‌న్ టైం త‌క్కువ‌గా ఉన్న సినిమాలు యావ‌రేజ్‌గా ఉన్నా వాటిని ఓ సారి చూస్తున్నారు. దీంతో సినిమాల విష‌యంలో ర‌న్ టైం కీల‌క‌మైంది.గ‌తేడాది రిలీజ్ అయిన బాహుబ‌లి, శ్రీమంతుడు సినిమాల ర‌న్ టైం 160 నిమిషాల‌కు పైగా ఉంది. అయితే ఈ సినిమాల్లో ఉన్న కంటెంట్ దృష్ట్యా అంత ర‌న్ టైం ఉన్నా వాటిని ప‌దే ప‌దే ప్రేక్ష‌కులు చూసి ఎంజాయ్ చేశారు. అవి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి. ఇక మ‌రో నాలుగు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ మూవీ ర‌న్ టైం కూడా ఎక్కువగానే ఉంది.

సెన్సార్ కంప్లీట్ అయ్యాక ఈ సినిమా ర‌న్ టైం ...........NEXT PAGE