News and Entertainment

తెలుగు రాష్ట్రాలలో సెక్స్ ఇంత బీబత్సంగా జరుగుతుందా


ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన “ఇండియా టుడే” తరచూ సెక్స్ మీద సర్వేలు నిర్వ‌హించ‌డం కామ‌న్‌. ఈ సంస్థ‌ తాజాగా జరిపిన సర్వే ఫలితాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దేశంలో సెక్స్ సర్వే విషయాల్ని పక్కన పెడితే…. హైదరాబాద్ ఇమేజ్ పై ప్రభావం చూపించేలా ఈ సెక్స్ సర్వే ఫలితాలు ఉండడం గమనార్హం. 

సెక్స్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్ సెక్సియస్ట్ నగరంగా పేరు తెచ్చుకోవటం విశేషం. హైదరాబాద్ చాలా హాట్ అన్నట్లుగా ఈ సర్వే ఫలితాలు ఉండటం సంప్రదాయవాదుల్ని కలిచి వేసే అంశంగా చెప్పొచ్చు. సదరు సర్వేలో తేల్చిన విష‌యాలు ఇలా ఉన్నాయి.
Click on Below Button for NextPage