News and Entertainment

శృంగారం రాత్రి వేళ చేయకూడదా?

ఇదేంటీ శృంగారానికి సరైన సమయం అంటూ ఒకటుందా అనుకుంటున్నారా? ఉందనే అంటున్నారు ఇటలీ పరిశోదకులు. వారు చెప్పిన వివరాల ప్రకారం రోజులో ఏ సమయంలో సెక్స్ లో పాల్గోంటే మంచిదంటే తెల్లవారుజాము బెట్టర్ అంట. సాదరణంగా ప్రతి ఒక్కరికి రాత్రి పూటే మూడ్ ఎక్కువ వస్తుంది. అదే సరైన సమయం అని కూడా భావిస్తారు.                                     Next>>