News and Entertainment

సెక్స్ తరువాత నిద్ర వచ్చేస్తుందా?



సెక్స్ కోరిక తీరిన తర్వాత అల‌సిన శ‌రీరాల‌తో హాయిగా నిద్రపోవ‌డం స‌హ‌జ‌మే.. మరికొందరు సెక్స్‌కు ముందు నిద్రపోయి.. ఆ తర్వాత అంటే వేకువజామున రత్రిక్రీడకు ఉపక్రమిస్తుంటారు. అయితే, సెక్స్ పూర్తయిన వెంటనే దంపతులు గాఢనిద్రలోకి జారుకుంటారు. ఇలా నిద్ర ముంచుకుని రావడం ఒక వ్యాధి అని కొందరు చెబుతుంటారు. దీనిపై లండన్‌కు చెందిన కొంతమంది సెక్సాలజిస్టులు ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలను వారు వెల్లడించారు.




సాధారణంగా సెక్స్ సమయంలో స్త్రీ-పురుష శరీరాలు రెండూ ఆనందంతో పరవశించి పోతాయి. సెక్స్ పూర్తయ్యాక శరీరంలో ఉండే ఎండార్ఫిన్ అనే ద్రవపదార్థం విడుదల అవడమే ఇందుకు కారణంగా చెపుతున్నారు. అంతేకాకుండా, సెక్స్ చేసేప్పుడు....