News and Entertainment

పాములు 12ఏళ్లు పగ పట్టడం పడతాయా ?


పాము కనిపించగానే.. వామ్మో అంటూ.. ఆమడదూరం పరుగుపెడతారు. విషపూరితమైన సరీసృపం కావడమే ఇందుకు కారణం. ఎక్కడ కాటేస్తుందో అని.. కొందరు భయపడితే.. మరికొందరు దాన్ని చంపాలని ప్రయత్నిస్తారు. పాముల గురించి అనేక నమ్మకాలు, కథలు, అపోహాలు ప్రజల్లో అనాదిగా పాతుకుపోయాయి. నాటువైద్యం, మంత్రాల పేరుతో మరికొందరు అమాయకుల నుంచి అడ్డంగా దోచుకుంటున్నారు.             Next>>


loading...