News and Entertainment

వేసవిలో సెక్స్ అదరగొట్టండిలా


ఎండాకాలం మండిపోతుంటే, ఒళ్లు చెమటలు పడితే మీ భాగస్వామిని నగ్నంగా చూస్తే మీకు ఎలా ఉంటుందో ఆలోచించుకోంది. పైగా, మీ భాగస్వామి శరీరం నీటిలో తడిసి తడితడిగా ఉంటే మీలో కోరికలు బుస కొట్టే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. వేసవిలో రతిక్రీడను మనసారా, ఉల్లాసంగా అనుభవించడానికి మార్గాలున్నాయి.

వేసవి కాలం వేడిలో మీరిద్దరు కలిసి చల్లటి నీటి జల్లు కిందికి చేరుకుంటే ఏం హాయిలే అని శృంగార క్రీడలో తేలియాడవచ్చు. అది అద్భుతంగానూ ఉంటుంది. చల్లటి నీటి జల్లు కింద ఇరువురు జలకాలాడుతూ వివిధ భంగిమల్లో రతిక్రీడను ఆస్వాదించవచ్చు.



షోవర్ కింద చేరిపోతే మీ ఆనందానికి అవధులు ఉండవని మీకు అనుభవంలోకి వస్తుంది. నీటి కింద ఇద్దరి దేహాలు తడుస్తుంటూ కాస్తా చిలిపిగానూ వ్యవహరించవచ్చు. ఒకరి దేహం మరొకరికి తడిగా, చల్లగా తాకుతుంటే పైరగాలి వీచినట్లే ఉంటుంది....Next Page