News and Entertainment

సెగలు పుట్టిస్తున్న సన్నీ లియోన్ హాట్ వీడియో





‘పోర్న్ బ్యూటీ’ సన్నీలియోన్ బాలీవుడ్ లో ‘అడల్ట్’ కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ ఏడాది ఇప్పటికే ‘అడల్ట్’ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సన్నీలియోన్ తాజాగా “వన్ నైట్ స్టాండ్” అనే హాట్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ శృంగార ప్రియుల హృదయాలు దోచుకోవడంతో తాజాగా మరో వీడియో సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 


సన్నీలియోన్ నుండి ప్రేక్షకులు ఎలాంటి పాటను కోరుకుంటారో సరిగ్గా అలానే ఉంది ఈ మెలోడీ సాంగ్. వినడానికి, వీక్షించడానికి క్లాసీ టచ్ లో రూపొందించిన ఈ పాట “వన్ నైట్ స్టాండ్” సినిమాపై మరిన్ని అంచనాలు పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. 

సన్నీ అందాలు యువత మతులు పోగోడుతుంటే… ఎలాంటి బిడియం లేకుండా ఆరబోసిన అందాలు సినిమా ఓపెనింగ్స్ కలెక్షన్స్ పై ఖచ్చితమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నెల 22న విడుదల కాబోతున్న ఈ సినిమా అయినా ఈ ‘పోర్న్ బ్యూటీ’కి మంచి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.