News and Entertainment

సెక్స్ రాకెట్ లో దొరికిపోయిన మన TV ఆర్టిస్ట్ లు


నేటి యువ‌త విలాస‌వంత‌మైన జీవితానికి అల‌వాటు ప‌డి, జ‌ల్సాల కోసం అడ్డ‌దారుల్లో ఈజీ మ‌నీ సంపాదించ‌డానికి అల‌వాటు ప‌డ్డారు. బుల్లితెరపై, వెండి తెరపై కాస్తో కూస్తో పాపులారిటీ సంపాదించిన వారు ఇలాంటి హైటెక్‌ వ్యభిచారాలు గుట్టచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. కొంత మంది బడాబాబులు, పోలీస్‌ అధికారులు, నేతల అండదండలు ఉండడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగిపోతుంది. 



ఇక ముంబై పేరు చెబితే దేశ ఆర్థిక రాజధాని అనే మాట గుర్తొస్తుంది. ఇక్కడ నడవని దందాలు అంటూ లేవు..ఎన్నో రకాల వ్యాపారాలు ఇక్కడ జరుగుతుంటాయి. దేశంలో ఎలాంటి వివాదాస్పద సంఘటనలు జరిగినా ఇక్కడ పునాదులు కదులుతాయి. ముఖ్యంగా ముంబాయి పేరు చెప్పగానే రెడ్ లైట్ ఏరియా గుర్తుకు వస్తుంది..ఇక్కడ దాదాపు వేల‌ మంది పడుపు వృత్తి మీదే ఆధారపడి జీవిస్తున్నారు.

తాజాగా ఓ ఐఏఎస్ అండతో హైటెక్ వ్యభిచారం సాగుతుందన్న....Next Page