News and Entertainment

స్త్రీలలో భావప్రాప్తి కి ఇలా చెయ్యాలి


స్త్రీలలో కామోద్రేకత ప్రారంభమైన దగ్గర నుండి నిధానంగా పెరుగుతూ ఒక చోట కొంతసేపు స్థింరంగా వుండిపోతుంది. ఈ దశంలో కామానుభూతి చాలా అధికంగా వుంటుంది. కామెద్రేకత ప్రారంభమైన దగ్గరనుండి శారీరక పరంగా ఎటువంటి మార్పులుంటాయో, అవి ఇంకా గాఢమౌతాయి. యోని ద్వారం మరింతగా పొడవు, వెడల్పు అవుతుంది. యోని ద్రవాలు పెరుగుతూ వుంటాయి. గర్భాశయం బాగా పైకి లేస్తుంది. 

యోని పెదాలు గతంలో కన్నా బాగా ఉబ్బుతాయి. యోని శీర్షం బాగా స్పందించి ముందుకు పొడుచుకుని వచ్చినట్లు కనబడుతుంది. ఊపిరి తీసుకుని వదిలే వేగం పెరుగుతుంది. మలద్వార కండరాలు, పిరుదులు బిగుసుకోవడం జరుగుతుంది. వక్షోజాలు బాగా పెరుగుతాయి. ఈ దశలో కామానుభూతి ఎక్కువై, శరీరంలో అలజడి మొదలవడం వలన స్పర్శాజ్ఞానం, వినికిడి కొంత తగ్గుతుంది. సుఖాపేక్ష అధికమవుతుంది.

ఇదే దశంలో యోని ముఖం ద్వారం మొదట్లో వుండే టిష్యూలు ..NextPage