News and Entertainment

అది వాడితే ఎక్కువ సేపు సెక్స్ చేయొచ్చు


సెక్స్ సామ‌ర్ధ్యం పెంపున‌కు సెక్సాల‌జిస్టులు ర‌క‌ర‌కాల ప‌రీక్ష‌లు చేస్తుంటారు. వారికి తోచిన‌ట్టుగా చాలా స‌ల‌హాలు ఇస్తుంటారు. వారి స‌ల‌హాల‌ను ఫాలో అయ్యేవారు కూడా కోకొల్ల‌లు. వీటితో పాటు సెక్స్ సామ‌ర్థ్యం పెంపొందించుకునేందుకు మార్కెట్‌లో అనేక ర‌కాల పుస్త‌కాలు, టీవీల‌లో ప్రోగ్రామ్స్‌ కూడా ఉంటాయి. 

అయినా సెక్స్ విష‌యంలో తెలియ‌జేసే స‌ల‌హాలు, సూచ‌న‌లు ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌రికీ కొత్త‌గాను ఆస‌క్తిగా ఉంటాయి. అయితే అస‌లు విష‌యం ఏమంటే.. కండోమ్ ఉప‌యోగిస్తే సెక్స్ ఎక్కువ సేపు చేయొచ్చ‌ని ఓ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌న‌లో తేలింది.



సాధార‌ణంగా శృంగార సమయాన్ని పొడిగించడానికి సెక్సాలజిస్టులు వయాగ్రా వాడమని, మరికొన్ని టెక్నిక్స్ చేయ‌మ‌ని చెబుతుంటారు. ఇటీవ‌ల లండ‌న్‌లోని మాన్‌హటన్‌ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో ఎటువంటి రక్షణా లేకుండా శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే కండోమ్‌ ఉపయోగించే మగాళ్లు ఎక్కువ సేపు సెక్స్‌ చేయగలరట. 

‘కండోమ్‌ ఉపయోగించడం వల్ల పురుషాంగానికి, స్త్రీ జననాంగానికి మధ్య ఘర్షణ తగ్గుతుంది. అలాగే సెన్సిటివిటీ కూడా తగ్గుతుంది. తద్వారా వీర్య స్ఖలనం తొందరగా జరగద’ని పరిశోధకులు వెల్లడించారు. పైగా కండోమ్‌ వల్ల సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ డిసీజెస్‌ (ఎస్‌టీడీ) కూడా తగ్గుతాయి. కాబట్టి కండోమ్‌ ఉపయోగించి సెక్స్‌ చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట.


Also Read: