News and Entertainment

మన టాప్ తెలుగు హీరోకి ఎయిడ్స్?




ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు కల్పిస్తున్న వైరస్ ఎయిడ్స్..దీనికి నివారణ ఒక్కటే మార్గం..ఎయిడ్స్ సోకిన వారు ఇతరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి..ముఖ్యంగా లైంగిక విషయంలో..ఇలాంటి వార్తలు ఇప్పటికే చాలా విన్నాం..వింటున్నాం. అయితే ఈ వ్యాధి సామాన్యులకు సోకితే..పెద్ద విషయం కాకపోవొచ్చు కానీ సెలబ్రెటీలకు అయితే మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మిగిలిపోతుంది. ఆ మద్య ఓ హలీవుడ్ నటుడు తనకు ఎయిడ్స్ ఉందని బహిరంగంగానే ఒప్పుకున్నాడు.




అంతే ఆయనతో సంబంధం ఉన్నవాళ్ల హీరోయిన్లు..మోడల్స్.కొంత మంది అమ్మాయిలు పై ప్రాణాలు పైకే పోయాయి. తాజాగా తెలుగులో అగ్ర హీరోగా వెలుగొందుతున్న వ్యక్తికి ప్రాణాంతక వ్యాధి సోకినట్లు రూమర్లు పుట్టుకొస్తున్నాయి..అయితే ఇలాంటి వార్త ఇదే మొదటి సారి వినిపించడంతో అందరూ కంగారు పడుతున్నారు.



గత కొంత కాలంగా మంచి హీరోగా గుర్తింపు పొందిన ఆ హీరో ఈ మద్య వరుస పరాజయాలతో తల్లడిల్లి పోతున్నాడు..పైగా కొంత కాలం క్రితం అనారోగ్యం సోకడంతో ఈ విషయం వెలుగు లోకి మరింత కుంగిపోతున్నాడు.  వరుస పరాజయాలు ఒకవైపు , అనారోగ్యం మరోవైపు ఆ హీరోని పట్టి పీడిస్తున్నాయట. ఈ విషయం తెలిసిన కొద్ది మంది మాత్రం  ఆ హీరో పట్ల జాలీ చూపిస్తున్నారు.