News and Entertainment

బాహుబలి గుట్టు రట్టు చేసేశారు


తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డుల మోత మోగించిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి రెండు సంవత్సరాలు గా ఎంతో కష్టపడి తెరకెక్కించి చిత్రం బాహుబలి. తెలుగు,తమిళ,హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేశారు. ఈ సినిమా అయా ఇండస్ట్రీలో రికార్డులు సృష్టిస్తూ బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. అంతే కాదు బాహుబలి చిత్రానికి 600 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. అయితే బాహుబలి చిత్రానికి సీక్వెల్ బాహుబలి 2 త్వరలో రాబోతుంది. ఇకపోతే బాహుబలి చిత్రంలో ప్రభాస్ మొదట శివుడిగా కనిపిస్తాడు..తన ప్రియురాలు అవంతిక (తమన్నా) కోసం మాహిష్మతి రాజ్యానికి వెళతాడు..అక్కడ దేవసేన (అనుష్క) ను తీసుకురావడం ఆయన బాధ్యత ఇదే సమయంలో మాహిష్మతి సేనాకి శివుడికి యుద్దం జరుగుతుంది.



ఈ సమయంలో కట్టప్పకు శివుడు ఎదురుపడటం..అమరేంద్ర బాహుబలి తెరపైకి రావడం జరుగుతుంది. అయితే అమరేంద్ర బాహుబలి ఎవరో కాదు దేవసేన భర్త..వీరికి పుట్టిన బిడ్డే శివుడు. తర్వాత మహిష్మతి రాజ్యం.. బాహుబలి (ప్రభాస్) భల్లాల దేవ (రానా) కథ నడుస్తుంది..ఇదే సమయంలో కాళకేయ అనే శత్రు రాజు పై యుద్దం చేయడం..మహిష్మతి రాజ్యం గెలవడం జరుగుతుంది. దీంతో సినిమా అయిపోతుంది..కానీ చివర్లో కట్టప్ప ఎంతో అభిమానించే బాహుబలిని వెన్నుపోటు పొడిచి చంపుతాడు. ఈ కథ చెప్పిన కట్టప్ప కత్తిపోటు కన్నా..బల్లెం పోటు కన్న వెన్నుపోటు దారుణమైంది అంటాడు. అప్పటి నుంచి బాహుబలి చిత్రం చూసిన వారికి అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న తలెత్తుంది.



దీనిపై ఆరునెలలుగా సోషల్ మీడియాలో ఎక్కడోదగ్గర చర్చ.  ఈ పాయింట్ గురించి యూనిట్...........NextPage